ఘర్షణ (2004)
Plz select The SongDownload
చెలియ చెలియ చెలియ చెలియ
ఆలల ఒడిలొ ఎదురుచూస్తున
తనువు నదిలొ మునిగివున్న
చెమట జడిలొ తడిసిపొతున్న
చిగురు యదలొ చితిగమారినది
విరహ జ్వాలె సెగలు రేపినది
మంచు కురిసింది చిలిపి నీ ఊహలొ
కాలమంత మనది కాదు అని
జ్ఞాపకాలె చెలిమి కానుకని
వదిలిపొయావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియ చెలియ చెలియ
ఆలల ఒడిలొ ఎదురుచూస్తున
తనువు నదిలొ మునిగివున్న
చెమట జడిలొ తడిసిపొతున్న
శ్వాస నీవే తెలుసుకొవే
స్వాతి చినుకై తరలిరావె
నీ జతే లేనిదె నరకమె ఈ లోకం
జాలి నాపై కలగదేమె జాడయయిన తెలియదెమే
ఫ్రతిక్షణం మనసిలా వెతికెనే నీకొసం
ఏందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియ చెలియ చెలియ
ఆలల ఒడిలొ ఎదురుచూస్తున
తనువు నదిలొ మునిగివున్న
చెమట జడిలొ తడిసిపొతున్న
గుండెలొన వలపు గాయం
మంట రేపె పిదప కాలం
ఫ్రణయమా ప్రణయమా తెలుసునా నీకైన
దూరమైన చెలిమి దీపం
భారమైన బ్రతుకు శాపం
ఫ్రియతమా హ్రుదయమా తరలిరా నెడైన
కలవు కావా నా కన్నుల్లొ
నిముషమైన నీ కౌగిలిలొ
సేద తీరాలి చెరవా నేస్తమా
చెలియ చెలియ చెలియ చెలియ
ఆలల ఒడిలొ ఎదురుచూస్తున
తనువు నదిలొ మునిగివున్న
చెమట జడిలొ తడిసిపొతున్న
చిగురు యదలొ చితిగమారినది
విరహ జ్వాలె సెగలు రేపినది
మంచు కురిసింది చిలిపి నీ ఊహలొ
కాలమంత మనది కాదు అని
జ్ఞాపకాలె చెలిమి కానుకని
వదిలిపొయావు న్యాయమా ప్రియతమా
No comments:
Post a Comment