Sunday, August 23, 2009

ప్రియురాలు పిలిచింది

<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Priyuraalu+Pilichindhi.html?e">Listen to Priyuraalu Pilichindhi Audio Songs at MusicMazaa.com</a></p>

Down Load


పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా...
అహ నేడే రావాలి, నా దీపావళి పండగా
నేడే రావాలి, నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్ని... నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా, నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

పగలే ఇక వెన్నెలా...
హే పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా
రెయిలో హరివిల్లే ,వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచం ఆశ, కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ,ఆరు కలలు ఫలియించు
కలలే దరిచేరవా...

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

నా పేరే పాటగా, కోయిలే పాడని
నే కోరినట్టుగా పరువం మారని
భరతం తం తం, మదిలో తం తోం ధిం
భరతం తం తం, మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచం వచ్చి, నా మోమంతా నిమరని
రేపు అన్నది దేవునికి, నేడు అన్నది మనుషులకు
బ్రతుకే బతికేందుకు...

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి, నా దీపావళి పండగా
నేడే రావాలి, నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్ని... నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా, నేడే పూయునే....

No comments:

Post a Comment