Sunday, August 23, 2009

Dl

హే! అందాల చుక్కల లేడి, నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి luckyగా రైల్లో కలిసిందా
శని దొషం పొగట్టే ,తన సుందర దరహాసం
కురిపిస్తే చెయిస్తా, గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపొతే, త్వరలో అంగీకారం
తిరుపతి లొ పెట్టిస్తా, మా పెళ్ళికి లగ్గం
I LOVE U ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని
I LOVE U ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

హే! అందాల చుక్కల లేడి, నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి luckyగా రైల్లో కలిసిందా

హె! ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంత నాకివ్వు
బంగారం తో చేయిస్తా జడ పువ్వూ
నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వూ
పువ్వులతోనే పూజిస్తా అణువణువు
అరే! శీతాకాలం మంచులొనే వళ్ళంటుందే జివ్వు
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దువ్వు
అరే! వానాకాలం వరదల్లే ముంచేస్తుందే love
అరే కాలలాన్ని కరిగేలా నీ కౌగిలి వరమివ్వు
I LOVE U ఓ శ్రావణి ,నా కోసం నువ్వు పుట్టావని
I LOVE U ఓ శ్రావణి, నా తోనే నువ్వు ఉంటావని

హే! అందాల చుక్కల లేడి, నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి luckyగా రైల్లో కలిసిందా

స్వర్గంలోనే పెళ్ళిళ్ళూ అవుతాయంటూ పెద్దొళ్ళూ
చెప్పినా మాటే వినివుంటే నీ చెవ్వూ
ముగ్గులు పెట్టే వాకిళ్ళూ ముంగిట వేసి పందిళ్ళూ
అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
రేపంటు మరి మాపంటు ఇక పెట్టోద్దే గడువూ
నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
మొత్తం నీపై పెట్టేసానే నా ఆశల బరువూ
గట్టే నన్ను ఎక్కిస్తానని హామి అందివ్వు

I LOVE U ఓ శ్రావణి ,నా కోసం నువ్వు పుట్టావని
I LOVE U ఓ శ్రావణి, నా తోనే నువ్వు ఉంటావని

హే! అందాల చుక్కల లేడి, నా తీపి చెక్కరకేళి, ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి, luckyగా రైల్లో కలిసిందా
శని దొషం పొగట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చెయిస్తా ,గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపొతే ,త్వరలో అంగీకారం
తిరుపతి లొ పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
I LOVE U ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని
I LOVE U ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

No comments:

Post a Comment