Tuesday, September 29, 2009

గుడుంబా శంకర్

Plz Select The Song

Dl


లే లే లే...ఇవాళే లే లే
లే లే లే లే...ఈ రొజల్లే లే లే

వీలుంటే చిరుమల్లే... లేకుంటే చిరుతల్లే
రెండంటే... రెండున్నాయి బాటలే
అవునంటే ఆకుల్లే... లేకుంటే బాకల్లే
ఉంటేనే పొతుంటాయి బాధలే

లే లే లే...ఇవాళే లే లే
లే లే లే లే...ఈ రొజల్లే లే లే

వీలుంటే చిరుమల్లే... లేకుంటే చిరుతల్లే
రెండంటే... రెండున్నాయి బాటలే
అవునంటే ఆకుల్లే... లేకుంటే బాకల్లే
ఉంటేనే... పొతుంటాయి... బాధలే

చిరుగాలై నువ్వుండాలి... నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలై చుట్టేయాలి... లే లే
గొడుగల్లే పరిచెయాలి...నిన్నే కదిలిస్తుంటే
పడగల్లే పనిపట్టాలి... లే లే
నీరల్లే పారాలి... అందరి దాహం తీర్చాలి
నీరల్లే పారాలి... అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే... ముంచెయాలి లే
నేలల్లే ఉండాలి... అందరి భారం మోయాలి
విసిగిస్తే... భూకంపాలే చుపాలే

లే లే లే...ఇవాళే లే లే
లే లే లే లే... ఈ రొజల్లే లే లే

చెడు ఉంది... మంచి ఉంది... అర్ధం వేరే ఉంది
చెడ్డోళకి...చెడు చెయ్యటమే మంచి
చేదుంది... తీపి ఉంది... భేధం వేరే ఉంది
చేదన్నది... ఉన్నపుడేగా... తీపి
ఎడముంది... కుడి ఉంది...
కుడి ఎడమయ్యె... గొడవుంది
ఎడముంది... కుడి ఉంది...
కుడి ఎడమయ్యె... గొడవుంది
ఎటుకైన గమ్యం ఒకటే లే...
బ్రతుకుంది...చావుంది
చచ్చేదాక ...బ్రతుకుంది
చచ్చాక... బ్రతికేలాగ బ్రతకాలే

లే లే లే...ఇవాళే లే లే
లే లే లే లే...ఈ రొజల్లే లే లే

వీలుంటే చిరుమల్లే... లేకుంటే చిరుతల్లే
రెండంటే... రెండున్నాయి బాటలే
అవునంటే ఆకుల్లే... లేకుంటే బాకల్లే
ఉంటేనే... పొతుంటాయి... బాధలే

No comments:

Post a Comment