Thursday, September 10, 2009
Dl
వయ్యరిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ...
ఏ పిల్లా నీ పేరు lovely జారిపోకే చేపల్లే తుళ్ళి
జాంపండులా వున్నావే బుల్లి, ఊరించకె మళ్ళి మళ్ళి
వయ్యరిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ...
అరే ఎన్ని సైగలు చేసా, దొరసానికి కనబడదేం
తన కోసమేకదా వేషాలేసా, సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా, బదులురాదే అసలు
నడుమూగుతు ఊపుతు సింగారంగా చూడు ఆ లయలు
Why doesn't she talk to me?
మా చిన్నోడుతో వూసులాడవే చిలక
Why doesn't she walk with me
ఈ చంటోడు వెనక వెళ్ళవే కులుకా
వయ్యరిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ
ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ,ఏరికోరి నా చెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్ళి, ఎగురుకుంటు ఒళ్ళో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పరా సలహా, షార్టురూటు వుందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహ, ఎంత కాలం నాకీబాధ
మన హైటు సరిపోలేదా, తనకన్న పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా
పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా
పడుచువాణ్ణి కొనచూపుగ చూస్తే అరిగిపోదుకదా
why doesn't she look at me?
ఒక చూపు చూడవే అమ్మే ఈడ్నే
why doesn't she care for me?
చీ కొట్టి వెళ్ళిపోకే చిన్ని
why doesn't she stop for me?
జర ఆగే ఆగే ఆగే రాణి
why doesn't she just love me?
ప్రేమించరాదటే ఈడ్నే పోని
why doesn't she just love me?
ప్రేమించరాదటే ఈడ్నే పోని
why doesn't she just love me?
ప్రేమించరాదటే బుల్లో ఈడ్నే
why doesn't she just love me?
ప్రేమించలమ్మో ఈడ్నే పోని
why doesn't she Just Love Just Love...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment