తొలి ప్రేమ
Get Your Own Hindi Songs Player at Music Plugin
Down load the song
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడరు పూయాలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
కళ్ళు తెరుచుకుంటే కలలాయె
అవి మూసుకుంటే ఎద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే
తారురోడ్డే స్టారు హొటలాయే
మంచినీళ్ళే ఓల్డ్ మందు రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నే కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫ్ అంతా కైఫేలే సోదరా
క్లాసు బుక్స్ ఎమ బోరాయే
న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయె
నిముషాలే యుగములై నిద్దర కరువాయే
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె
పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోటు కూడ పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం జాచే కౌగిట్లో గిలిగింత
హొ డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడరు పూయాలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా
No comments:
Post a Comment