తమ్ముడు
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
అడగరానిది ఏమిటి వుంది తెలుపవా సరిగా హొహొహొ
మనసు చాటున ఎందుకు వుంది తెరలు తీయి త్వరగా లలలా
మనసు చాటున ఎందుకు వుంది తెరలు తీయి త్వరగా లలలా
మనసు నిన్నే తలచుకుంటోంది వినబడదా దాని గొడవ
తలచుకునే అలసిపోతున్న కలుసుకునే చొరవలేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగమరి
అందాల సిరి ఒళ్లొ ఇలా వచ్చేస్తే సరి హేహే
తలచుకునే అలసిపోతున్న కలుసుకునే చొరవలేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగమరి
అందాల సిరి ఒళ్లొ ఇలా వచ్చేస్తే సరి హేహే
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
ఇదిగిదిగో కళ్లలో చూడు కనబడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీవరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపికల
బాగుందికాని నీ కోరిక కల్లయితే ఎలా హే హే
ఎవరెవరో ఎందుకుంటారు నీవరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపికల
బాగుందికాని నీ కోరిక కల్లయితే ఎలా హే హే
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
No comments:
Post a Comment