తమ్ముడు
Get Your Own Hindi Songs Player at Music Plugin
Down Load
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది
కళకళలు కిలకిలలు
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది
నమ్మలేని లోకంనుంచి మహాలక్ష్మి లాగా
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాక
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక
అన్నగారు తననేమన్న ఊరుకోను ఇంక
నా చిన్ని అల్లరులన్ని భరించాలి అంతా ఓర్పుగా
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే నాచిట్టితల్లి
ఆశలన్ని అక్షింతలుగా జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి మురివాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
No comments:
Post a Comment