బంగారం
Listen De SongDl
జరుగు జరుగు జరుగు జరుగు
మనవాడు వచ్చాడెయ్జరుగు జరుగు జరుగు
మెరుపల్లై వచ్చాడెయ్ జరుగు జరుగు జరుగు జరుగు
దమ్ము వున్న చిన్నోడెయ్ జరుగు జరుగు జరుగు జరుగు
దుమ్ము దులిపివెస్తడొయ్ జరుగు జరుగు జరుగు జరుగు
రా రా రా బంగారం
అరే నీకు పొటి లేనే లేదు బంగారం
ఎవరు ఆహ ఆన్న ఏవరు ఓహొ ఆన్న
నువ్వు నీలాగ వుండి మంచి పని చేస్తూ వుంటే
ఈ లొకం లొన నువ్వే అసలు బంగారం
పది మంది మెంచే వాడే మేలిమి బంగారం
గుంత లకిడి గుంత లకిడి గుం గుం
గుంత లకిడి గుంత లకిడి గుం గుం
గుంత లకిడి గుంత లకిడి గుం గుం
ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పకురా
నమ్మిన వాడి నమ్మకాన్ని వొమ్ము చెయ్ వద్దు రా
పక్క వాడి జొలికి ఏప్పుడు నువ్వు పొనే పొకురా
అడ్డము వచ్చిన వడి టాపు లేపి మరీ చూపారా
ఏన్ని తారలు వున్న ఆరే పిల్లి కున ఐ పొదురా
ఏంత మొగ్తూన్న ఆరే కంచు కనకం ఆవ్వదు రా
కొట్టు కొట్టు కొట్టు కొబ్బరికాయ కొట్టు
దిస్టి కొరుకురా బంగారం బంగారం బంగారం
ఆచి తుచి లబ్బ లడికి లాంచి తద్ది తనక తాంచి
తిసుకు పొ తొంచి జరుగు జరుగు జరుగు జరుగు
నేను నేను అంటు వీర్ర విగ మాకురా
ఏవరి లొను ఏమి వుందొ ఏవరికి ఏరుక ఈశ్వరా
గడ్డి పరకైయనా భుమిని చిల్చుకొని ఫుట్టు రా!
కష్ట పడి పని చెస్తే గేలుపు నీదే సొదరా!
ఎంత ఏత్తు నున్న ఆరె వంద కొండ కాదురా
ఏంత మంది వున్న బంగారం సాటి రారు రా!
కట్టు కట్టు కట్టు కట్టు పంచే కట్టు కట్టు విరగ దియరా బంగారం
ONE OF MY FAV SONG :) :) :)
No comments:
Post a Comment