జల్సా
Listen De Song
Dl
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ములాగినట్టుందే
పుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి లెట్స్‌గో లెట్స్‌గో
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హేనిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపేపొంగే
అదుపు దాటి మనసేపొంగే నాలో
గడప దాటి వలపే పొంగే... చెంప దాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే... నీ కొంటె ఊహల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కునవోనువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకి
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్టుందే
తలుపు దాటి తనువే పొంగే సిగ్గుదాటి చనువే పొంగే
గట్టు దాటి వయసు పొంగే లోలో
తలుపు దాటి తనువే పొంగే సిగ్గుదాటి చనువే పొంగే
హద్దు దాటి హయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వ నానింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
Thats way Do IT... Do IT
No comments:
Post a Comment