Thursday, October 15, 2009

ఖుషి
Listen The Song

Dl

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులె అర్ధాలె వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచొ చెలిమి జేయ రమ్మనిలే
అలిగి తొలగి నిలిచినచొ చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచొ మరియాదగ పొమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచొ మరియాదగ పొమ్మనిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

విసిగి నసిగి కసిరినచొ విషయమసలు ఇష్టములే
విసిగి నసిగి కసిరినచొ విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులె అర్ధాలే వేరులే

No comments:

Post a Comment