బద్రి
Plz Select The Song For Listining
Plz Select The Song in Dl
బంగాళా కాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మా మిస్సు మాయమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా
లవ్ వైరస్సే సోకిందయ్య
రాకెట్ కంటే ఫాస్టుగ దూసుకుపోయే ఈకాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగ అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డు రాదంట నో ఎంట్రీ... కుర్ర రహదారిలో
హద్దు కాదంట ఏ కంట్రీ వింత లవ్ ఖ్యాతలో
ఓ మిస్సమ్మా మిస్సు మాయమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా
లవ్ వైరస్సే సోకిందయ్య
దింతకు తారకా దిగి దిగి తారకా
దింతకు తారకా దిగి దిగి హే
దింతకు తారకా దిగి దిగి తారకా దింతకు తారకా దిగి దిగి
కన్నుమీద చూపని వేగం చూపే జోడైన జంట ఇది
మూడో మనిషి వుండని లోకం చేరే జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే హాల్టు కాదెప్పుడు
సర్దుకున్నాక హ హ హ అలుపురాదెప్పుడు
ఓ మిస్సమ్మా మిస్సు మాయమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా
లవ్ వైరస్సే సోకిందయ్య
బంగాళా కాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మా మిస్సు మాయమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా
లవ్ వైరస్సే సోకిందయ్య
No comments:
Post a Comment