రుద్ర వీణ
తరలిరాదా తనే వసంతం తన దారికి రాని వనాలకోసమ్

గగనాల దాకా అలసాగకున్టె మేఘాల రాగం ఇలా చేరుకోదా

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా

ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అన్దునుకాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసమ్ కాదను సందేశం
పంచె గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కదా
తరలిరాదా తనే వసంతం తన దారికి రాని వనాలకోసమ్
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా

ఏ కలకైన ఏ కళకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిలా పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కల పెడవిని విడి పలకదుకద
తరలిరాదా తనే వసంతం తన దారికి రాని వనాలకోసమ్
గగనాల దాకా అలసాగకున్టె మేఘాల రాగం ఇలా చేరుకోదా
తరలిరాదా తనే వసంతం తన దారికి రాని వనాలకోసమ్
No comments:
Post a Comment