Monday, November 16, 2009

తపస్సు(1995)

Dis Is One Of Fav Song... :) :) :)

<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Thapassu.html?e">Listen to Thapassu Audio Songs at MusicMazaa.com</a></p>




తారాగణం:భరత్,భారతి
గాత్రం:మనో
సంగీతం:కోటి
దర్శకత్వం:పి.భరత్


తలుకుమన్నది... కులుకుల తార
పలుకుతున్నది... వలపు సితార
తలుకుమన్నది... కులుకుల తార
పలుకుతున్నది... వలపు సితార
ఓ మైనా... వదలనిక ఏమైనా
నాలోన... శృతిలయలు నీవేనా
గుండెల్లోన నిండే... ఊహ నీవే కిరణ్... రావే కిరణ్
తలుకుమన్నది... కులుకుల తార
పలుకుతున్నది... వలపు సితార
తలుకుమన్నది... కులుకుల తార
పలుకుతున్నది ...వలపు సితార

నేడే... కొండాకోన తోడుగా
ఎండావాన చూడగా... ఈడుజోడుగా
ఎన్నో ఊసులాడగా తోడునీడగా
ఈడు గోదారి పొంగింది చూడు
నా దారి కొచ్చింది నేడు ఆశ తీరగ
ప్రేమ మాగాణి పండింది నేడు
మారాణి పారాణితోటి నన్ను చేరగా
గువ్వల జంటగా ఓ సాగే వేళలో
నవ్వుల పంటగా ఓ రావే నా కిరణ్

తలుకుమన్నది... కులుకుల తార
పలుకుతున్నది... వలపు సితార
తలుకుమన్నది... కులుకుల తార
పలుకుతున్నది... వలపు సితార

రావే ఆకాశాన విల్లుగా
ఆనందాల జల్లుగా... మల్లెలు చల్లగ
ముద్దే నేడు తియ్యగా... తెరే తీయగా
ఎండ కొండెక్కి జాబిల్లి వచ్చి
ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగ
కోటి మందార గంధాలతోటి
అందాల చందాలు నాకు కానుకీయగ
ఊహల లాహిరి... ఓ... ఊగే వేళలో
ఊపిరి నీవుగా... ఓ... రావే నా కిరణ్

తలుకుమన్నది... కులుకుల తార
పలుకుతున్నది... వలపు సితార
తలుకుమన్నది ...కులుకుల తార
పలుకుతున్నది ...వలపు సితార
ఓ మైనా... వదలనిక ఏమైనా
నాలోన... శృతిలయలు నీవేనా
గుండెల్లోన నిండే... ఊహ నీవే కిరణ్... రావే కిరణ్


No comments:

Post a Comment