Monday, November 30, 2009

సూపర్
Get this widget | Track details | eSnips Social DNA


Dl



మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరములే
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా...

ఉన్న చోట ఉండనీడు చూడే వీడు ఊరుకోడు
ఏదొ మాయ చేస్తుంటాడమ్మా...
పొమ్మంటున్నా పోనే పోడు కల్లో కొచ్చి కూర్చుంటాడు
ఆగం ఆగం చేస్తున్నాడమ్మా
ఘడియ ఘడియకి.. ఓ ఊ ఓ ఊ ...నడుము తడుముడయ్యో
తడవ తడవకి ...ఓ ఊ ఓ ఊ ...చిలిపి చెడుగుడయ్యో
బంగారు వీడేనా... నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ... నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ... కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా...
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే

తోడు కోరే తుంటరోడు వీల్లేదన్నా ఊరుకోడు
ప్రాణాలన్ని తోడేస్తాడమ్మా
నవ్వుతాడె అండగాడు ఈడు జోడు బాగుంటాడు
ప్రేమో ఏమొ అవుతున్నాదమ్మా
వలపు తలపులేవో వయసు తెరిచెనేమో
చిలక పలుకులేవో మనసు పలికేనేమో
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా...
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
చలి చలి గిలేనా..చలి చలి గిలేనా....చలి చలి గిలే...నా...

No comments:

Post a Comment