రౌడి అల్లుడు
Get Your Own Hindi Songs Player at Music Plugin
DL
చిలుకా క్షేమమా కులుకా కుసలమా
చిలుకా క్షేమమా కులుకా కుసలమా
తెలుపుమా...
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా...
నడిచే నాట్యమా నడుము నిదానమా పరువం పద్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా...
చిలుకా క్షేమమా కులుకా కుసలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా...
పిలిచా బాదుషా పరిచా మిసమిస పెదవులా లాలసా పలికే గుసగుస
తిరిగా నీదెశా అవనా బానిసా తాగా నీనిషా నువునాతొలిఉషా
ప్రియతమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుసలమా
పలుకుమా...
No comments:
Post a Comment