జాని
ఏచొట నువ్వు వున్నా... నీ వెంట వస్తున్నా
మనసు నిల్వదు అంటే ఏల ఆపాను...
మనసు నిల్వదు అంటే ఏల ఆపాను...
ఏ గాలి విస్తున్న... నీ ఊసే వింటున్న
ఈ వింత భావం ఎలా చెప్పను...
ఇన్నాలు పక్కన లేవు కాదా
అనే మాట గుర్తుకు రాదు కదా...
ఇనాళ్ళ ఒంటరి తనమంతా
నిన్ను చూసి తప్పుకు పొయిందా?
హే రా... తరర రా రా...
హే రా... తరర రా రా...
పెదవలకేన్నడు తెలియని నవ్వులు
పరిచియం అయినవి ...నీ వలన
ఇది వరకు ఎన్నడు... కలగని ఆశలు
మొదలూవుతున్నవి... నీవల్లనా
ఏమైందొ ఏమో... నిజంగా
లొకం మారిందొ ఏమో... కొత్తగా
ఏచొట నువ్వు వున్నా... నీ వెంట వస్తున్నా
మనసు నిల్వదు అంటే ఏల ఆపాను
ఏ గాలి విస్తున్న... నీ ఊసే వింటున్న
ఈ వింత భావం ఎలా చెప్పను
గీతా...
హే రా తరర రా రా
హే రా తరర రా రా
ఏ నడి రాత్రి ... నా దరి చెరక
కావలి వుందిగ... నీ మమత
నా ప్రతి ఊపరి... ఆయువు పొయాగా
వాడదుగా.... మన ప్రేమ మొలక
నూరేళ్ళు నీతో... సాగని
వెతికే ఆ స్వర్గం మనతొ చేరని
ఏ గాలి విస్తున్న... నీ ఊసే వింటున్న
ఈ వింత భావం ఎలా చెప్పను
ఏచొట నువ్వు వున్నా.... నీ వెంట వస్తున్నా
మనసు నిల్వదు అంటే ఏల ఆపాను
లా లా లా లా
No comments:
Post a Comment