Saturday, May 15, 2010

MUSIC: S.A.RAJKUMAR

<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Pelli.html?e">Listen to Pelli Audio Songs at MusicMazaa.com</a></p>


DL


జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
ఈ వేండి వేన్నేలే ఎండల్లే మండితే... అల్లరిపోద రేయే ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా

చిగురు పేదవి పైన చిరు నవ్వై చేరల్లనుకున్న
చేలీ మనసులోన సిరి మువ్వై ఆడల్లనుకున్న
ఉన్న మాట చేపలేని గుండేలొ వినపాలు వినపడ లేద
హారతిచ్చి స్వగతించు కల్లలో ప్రేమ క్రంతి కనపడ లేద
మరి అంత దూరమ కల్లలు కన్న తీరమ

జాబిలమ్మ నీకు అంత కోపమా

మనసు చూడ వమ్మ
కోలువుందో ఏదో నీ బోమ్మ
మనవి ఆలకించి మనిస్తే చాలే చిలకమ్మ
ప్రాణమున్న పాలరాతి శిల్పామా ...ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే... దోషమా
తీయ్య నైన స్నేహం అంటే ద్వేషమా
ఓక్కసారి నవ్వుమా... నమ్ము కున్న నేస్తమా

జాబిలమ్మ నీకు అంత కోపమా

No comments:

Post a Comment