పైట నలిగితే మా అమ్మ ఒప్పుకుంటదేటి ..బొట్టు కరిగితే మా బామ్మ వూరుకుంటదేటి ..అదే జరిగితే .. ఒలమ్మో … అదే జరిగితే .. అత్తమ్మ తట్టుకుంటదేటి ..
ఏటి చెప్పను .. నానేటి చెప్పను .. నానేటి చెప్పను ..

చెప్పానే చెప్పద్దు .. చెప్పానే చెప్పద్దు ..చెప్పానే చెప్పద్ధు వంక .. తిప్పానే తిప్పద్దు డొంక ..
చేతుల్లో చిక్కకుండ జారిపొకే జింక .. పారిపొతే ఇంక .. మ్రోగుతాది డంఖా ..

చెప్పానే చెప్పద్ధు వంక .. ఇవ్వానే ఇవ్వద్దు ధంకా ..ఏనాడో పడ్డాదంట నాకు నీకు లింకా .. నువ్వునేను సింకా .. వొసికుర్రకుంక ..
ఎక్కడ నువ్వు వాలితే .. అక్కడ నేనుంట .. ఎపుడు నీవెనకే .. ఏ ఏ ఏ ..

జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్

ఈయల మంగళవారం మంచిది కాదు మానేసెయ్ ..
నీ వెంట పడతా బొంగరమై .. నీ చుట్టూముడతా పంజరమై ..
నీ సిగ్గుకొస్తా కొడవలినై .. నమలిపిస్తా కవ్వానై ..

షబా … రే షబా ..రే షబా రే షబా ..
నీ వెంట పడతా బొంగరమై .. నీ చుట్టూముడతా పంజరమై ..నీ సిగ్గుకొస్తా కొడవలినై .. నమలిపిస్తా కవ్వానై ..
నిప్పుల వుప్పెనెలే .. ముంచుకువస్తున్నా .. నిలువను క్షణమైనా .. ఏ ఏ ఏ ..
నిప్పుల వుప్పెనెలే .. ముంచుకువస్తున్నా .. నిలువను క్షణమైనా .. ఏ ఏ ఏ ..
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్
అలవాటు లేనే లేదు .. అయ్యేదాకా ఆగేసేయ్ ..ఏ పిల్లడు .. ఏ ఏ పిల్లడు .. ఒయ్ పిల్లడు .. ఒయ్ ఒయ్ పిల్లడు ..చలెక్కుతున్న వేళ చిమ్మ చెట్టు నీడలోకి .. చురుక్కు మన్న వేళ పాడుబడ్డ మేడలోకి ..వాగులోకి .. వంక లోకి .. సందు లోకి .. చాటులోకి .. నారుమళ్ళ తోటలోకి ..
నాయుడోళ్ళ పేట లోకి ..బుల్లిచెంచు పక్కనున్న రెళ్ళుగడ్డ పాకలోకి ..
పిల్లడో .. ఏం పిల్లడో .. ఏం పిల్లడో యల్దమోస్తవా .. ఏం పిల్లడో యల్దమోస్తవా ..
వస్తా బాణానై .. వ్రాస్తా బలప్పానై .. మోస్తా పల్లకినై .. వుంటా పండగనై ..నీ దారికొస్తా బాణానై .. నీ పేరు వ్రాస్తా బలప్పానై ..
నీ ఈడు మోస్తా పల్లకినై .. నీ తొడై వుంటా పండగనై ..
పిడుగుల సుడిలోనా .. ప్రాణం తడబడినా .. పయనం ఆగేనా ..

ఏ ఏ ఏ . . ఏ ఏ ఏ ..
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్‌య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్‌సెయ్
No comments:
Post a Comment