Monday, May 24, 2010

Film Title: Roja
Song:Chinni Chinni Aasa
Lyrics: Rajashree


<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Roja.html?e">Listen to Roja Audio Songs at MusicMazaa.com</a></p>


dl
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై ఆడుకోను ఆశ

చిన్ని||

పూవులా నేను నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వెడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రెఖ వెలుగుకావాలి

చిన్ని||

చేనులో నేనే పైరుకావాలి
కొలనలో నేనే ఆలను కావాలి
నింగి హరివిల్లు వంచిచూడాలి
మంచు తెరలోనె నిదురపోవాలి
చైత్ర మాసంలో చినుకు కావాలి

చిన్ని||

No comments:

Post a Comment