Wednesday, February 27, 2013

Ls

DL

వెతికానే వెతికానే ...నీలో నన్నే వెతికానే..
చెరిపిన చోటే ...నా చిరునమా ...మళ్ళి ...వెతికానే...

వెతికానే వెతికానే ...తడిసిన కన్నై వెతికానే..

నిన్నటిలాగే... నీలో కలిసే మార్గం ...వెతికానే

నీలొ ప్రేమను తుంచానే ... నాలో దానిని పెంచానే...

నిజం ఇదిగో ...అని చెలియ ...నిన్ను నమ్మించెది ఎలా...

ప్రాణం నన్ను వదిలి... దూరం వెళ్ళినట్టు ఉందే

నువ్వే లేకపొతే...నాకు నేనే ...లేనట్టె

పంతం కన్ను తెరిచి... నిన్నే కలుసుకొమ్మందే...

చెలియ కొంచెం ...అయిన జాలి లేదా నేనంటే...

ఎద నుంచి ప్రేమను.. .తుడిచెయ్య లేనని...

తెలిసేంత... లోపు నన్ను దాటి వెళ్ళిపొతే ఏలా...

నువ్వు లేని రేపు లో... అడుగేయలేనని...

ఎడబాటు గీత దాటి నీకు ...వినిపించిది ఏలా...

వెతికానే వెతికానే ...నీలో నన్నే వెతికానే..
చెరిపిన చోటే ...నా చిరునమా ...మళ్ళి ...వెతికానే...

వెతికానే వెతికానే ...తడిసిన కన్నై వెతికానే..
నిన్నటిలాగే... నీలో కలిసే మార్గం ...వెతికానే

No comments:

Post a Comment