Friday, April 3, 2020
Wednesday, February 17, 2016
ప్రాణం ఖరీదు :
పల్లవి:
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా
పూరి గుడిసెలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు ||యాతమేసి||
చరణం : ౧
పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితి నీళ్లు పోసినా
అది పాలు కుడుపుతాది
కడుపుకోత కోసినా
అది మనిషికే జన్మ ఇత్తాది
బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో ||యాతమేసి||
చరణం : ౨
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా
సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా ||యాతమేసి||
పల్లవి:
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా
పూరి గుడిసెలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు ||యాతమేసి||
చరణం : ౧
పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితి నీళ్లు పోసినా
అది పాలు కుడుపుతాది
కడుపుకోత కోసినా
అది మనిషికే జన్మ ఇత్తాది
బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో ||యాతమేసి||
చరణం : ౨
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా
సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా ||యాతమేసి||
Friday, November 15, 2013
గానం : MLR కార్తికేయన్, విజయ్ ప్రకాష్
సాహిత్యం : శ్రీ మణి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం
భైరవుడొ భార్గవుడొ భాస్కరుడొ మరి రక్కసుడొ
ఉక్కు తీగలాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడొ తక్షకుడొ పరీక్షలకె సుశిక్షితుడో
శత్రువు అంటు లేని వింత యుద్ధం
వీడి గుండె లోతు గాయమైన శబ్ధం
నడిచొచ్చె నర్తన శౌరీ
పరిగెత్తె పరక్రమ శైలీ
హలాహలం హరించిన ధగ్ ధగ్ హృదయుడొ
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం
దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి
విన్పించని కిరణం చప్పుడు వీడు
వడివడిగ వడగళ్లై ధడ ధడమని జారేటి
కనిపించని జడి వానేగ వీడూ
శంఖంలొ దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నె దాచేసె అశోకుడు వీడురొ
వీడు ఆరడుగుల బుల్లెట్టువీడు ధైర్యం విసిరిన రాకెట్టూ
తన మొదలె వదులుకొని పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనె మార్చుకొని ప్రభవించె సూర్యుడికి
తన తూరుపు పరిచయమె చేస్తాడూ
రావణుడొ రాఘవుడొ మనసును దోచె మాధవుడొ
సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం
గానం, సాహిత్యం, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే... అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే... అదేమిటే
ఏమిటో ఏం మాయో చేసినావె కంటిచూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా
అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ
ఇట్టా తిరిగేస్తూ తిరగ రాశావే
హే... అలా నువ్వు చీరకట్టి చిందులేస్తే
చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే
కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రా మరదలా
అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా
కొడుకు పెళ్లామా ఓలమ్మా
పచ్చిపాల మీద మీగడేదమ్మా
ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా
మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాలసీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగివుందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే
నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను
తెలుగుభాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ
గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా... వేటూరి పాటలా...
ముద్దుగున్నావే మరదలా
Subscribe to:
Posts (Atom)