Sunday, October 18, 2009

బాలు

Listen De Song
DL

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసేన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై యెగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున నీవే నీవే నీవే నీవుగా

యీ పూవ్వు కోరిందిరా... ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిలే... పన్నీటి మేఘాలనే
బుగ్గపై... చిరు చుక్కవై...జుట్టువై సిరిబొట్టువై... నాతోనే నువ్వుండిపో
ఊపిరై యద చిలిపినై ఊపునై కనుచూపునై నీలోనే నేనుంటినే
నీ రామ చిలకను నేనై... నా రామచంద్రుడు నీవై
కలిసి ఉంటే అంతే చాలురా
లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసేన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగాగా
ఈ రాధ బౄందావనం సుస్వాగతం అందిరా
నా ప్రేమ సిమ్హాసనం నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారమ్మని... కమ్మగా ముద్దిమ్మనీ... ఎన్నాళ్ళు కోరాలి రా
ఎప్పుడు కనురెప్పలా... చప్పుడై యదలోపల... ఉంటూనె ఉన్నానుగా
సన్నాయి స్వరముల మధురిమ... పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ
అన్ని నీవై నన్నే చేర రా...
లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసేన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై యెగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున నీవే నీవే నీవే నీవుగా
లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసేన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా

No comments:

Post a Comment