జల్సా
Listen The Song
Dl
మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా... తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా... తరుముతోంది మది...
పెదవిపై పలకవే...మనస్సులో ఉన్న సంగతి
కనులలో... వెతికితే దొరుకుతుంది...
టీ స్పూన్... టన్ను బరువవుతుంటే
పుల్ మూన్... నన్ను ఉడికిస్తుంది
love time.. కాళ్ళ కింద కూర్చుందే
landi mine...గుండెలో పేలిందే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా తరుముతోంది మది...
హే హే హే హే హే
హే హే హే హే హే
hey i wanna be with u forever
hey i wanna live with u foerever
పెనుతుఫాను ఏదైనా... మెరుపుదాడి చేసిందా
నురుగులేని...మైకాన ...మదిని ముంచిపోయిందా
వురికినె ఎరగదుగ ...వుపిరి సాగని వరాధిగా
నీ ఉనికే ఉన్నదిగా... నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ... గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ... తెల్లాలు ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్ నీ కబురు తెస్తుంటే... syren మోగినట్టు ఉంటుందే
crompton fanu గాలి వీస్తుంటే... సైక్లోన్ తాకినట్టు ఉంటుంది
మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా... తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా... తరుముతోంది మది...
ఎప్పుడెలా తెగిస్తానో... నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకి అనేస్తానొ ... నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే... పద పద పదమని పడుచురధం
ఎద లయలొ ముదిరినదే ...మధనుడి చిలిపి నిజం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవరం
తహ తహగా తరిమినదే ఎవరు నమ్మని తులే ఆనందం
ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో...
వెల్‌కమ్ పిలుపు వినిపిస్తుందే...
బాణం వేసినట్టు యెదలో...
ప్రాణం దూసుకెళ్ళిపోతుందే...
మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా... తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా... తరుముతోంది మది...
No comments:
Post a Comment