మెరుపు కలలు
Listen The SongDl
వేన్నేలవే వేన్నేలవే
మిన్నే దాటి వస్తావా
విరహన జోడి నీవే హొయ్
వేన్నేలవే వేన్నేలవే
మిన్నే దాటి వస్తావా
విరహన జోడి నీవే
వేన్నేలవే వేన్నేలవే
మిన్నే దాటి వస్తావా
విరహన జోడి నీవే
నీకు బూలొకు ల కన్ను సోకేముందే
పోద్దు తేలరేలోగ పంపిస్తా
వేన్నేలవే వేన్నేలవే
మిన్నే దాటి వస్తావా
విరహన జోడి నీవే
నీకు బూలొఖు ల కన్ను సోకేముందే పోద్దు తేలరేలోగ పంపిస్తా
ఇది సరసాల తోలి పరువాల జత సయేంత్ర సైయన్న మందరం
ఇది సరసాల తోలి పరువాల జత సయేంత్ర సైయన్న మందరం
చలి అంధల చేలి ముద్దాడె
చిరు ముగ్గల్లో సిగ్గేసి పున్నగం
పిల్ల... పిల్ల...
బూలొకం తారాకు కన్ను మూయే వేల్ల
పాడెడు కుసుమల్లు వోచ్చగంటె మీన
ఈ పూవుల్లలో తడి అందల్లో అందల్లే ఈ వేల
వేన్నేలవే వేన్నేలవే
మిన్నే దాటి వస్తావా
విరహన జోడి నీవే
నీకు బూలొకు ల కన్ను సోకేముందే
పోద్దు తేలరేలోగ పంపిస్తా
ఏతైన గగనముతో... నిలిపే వారేవరంట
కౌగిట్లో చిక్కుపడె... గాలికి అడ్డేవరంట
ఇది గిలి గిలి వసంతమే ఆడించే
హ్రుదయములో వేన్నేలలే రగిలించే వారేవ్వరు
పిల్ల... పిల్ల...
పూదోట నిధరో మనే పూలే వరించు వేల
పూ తీగ కల్లలో కల్ల తేనే గ్రహించు వేల
ఆ వయసే రస్సాల... విందైతే ప్రేమల్లే ప్రేమించే
వేన్నేలవే వేన్నేలవే
మిన్నే దాటి వస్తావా
విరహన జోడి నీవే
నీకు బూలొకు ల కన్ను సోకేముందే
పోద్దు తేలరేలోగ పంపిస్తా...
No comments:
Post a Comment