ఖడ్గం
చిత్రం : ఖడ్గం (2002)
రచన : చిర్రావూరి విజయ్‌కుమార్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : శ్రీ, దేవిశ్రీ
DL
గోవింద గోవింద... గోవింద గోవింద
నుదుటి రాతను మర్చేవాడా
ఉచిత సేవలు చేసే వాడా
లంచమడ్గని ఓ మంచి వాడా
లొకమంతా యేలే వాడా
స్వర్ధమంటూ లేని వాడా
బాధలన్ని తీర్చే వాడా
కొర్కెలే నెరవేర్చే వాడా
నాకు నువ్వే తోడు నీడా
గోవింద గోవింద...
గోవింద గోవింద... బాగు చెయి నను గోవింద
బాగు చెయి నను గోవింద
jubliee hills లొ banglow ఇవ్వు... లేనిచో hi-tech city ఇవ్వు
hijack అవ్వని flight ఒకటివ్వు... వెంట తిరిగే satellite ఇవ్వు
పనికి రాని చవటలకిచ్చి... పరమ బేవార్స్గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి... కోట్లకధిపతి చెయరా మెచ్చి
గోవింద గోవింద... బాగు చెయి నను గోవింద
గోవింద గోవింద... పైకితే నను గోవింద
గోవింద గోవింద
petrol అడగని car ఇవ్వు... bill ఇవ్వని bar ఇవ్వు
కోరినంత food పెట్టి ...డబ్బులడగని hotel ఇవ్వు
assembly లొ broker postoo... రాజ్య సభలో MP seato
పట్టుబడని match fixing... scamలొ సంపాదనివ్వు
ఓటమెరుగని raceలివ్వు... loss రాని shareలివ్వు
single number lotteryలివ్వు... taxలడగని ఆస్తులివ్వు
పనికి రాని చవటలకిచ్చి పరమ బేవార్స్గాళ్ళకిచ్చి
పనికి రాని చవటలకిచ్చి పరమ బేవార్స్గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయరా మెచ్చి
Go Go Go Go...
గోవింద గోవింద... బాగు చెయి నను గోవింద
వంద noteల total ఇవ్వు... gold నిధుల కోటలివ్వు
లేకపోతే వేయి tonneల కొహినూర్ diamonds ఇవ్వు
mass hero chanceలివ్వు... hit cinema storyలివ్వు
slimm ఉన్న... సొమ్ములున్న... heroine wife గ ఇవ్వు
hollywood lo studioనివ్వు... swiss bank లొ billion లివ్వు
కోట్లు తెచ్చే కొడుకులనివ్వు... hero అయ్యే మనవళ్ళనివ్వు
నన్ను కూడా CM చెయ్యి... లేకపోతే PM చెయ్యి
తెలుగు తెరపై... తిరుగు లేని తరిగిపోని... lifeనియ్యి
గోవింద గోవింద... బాగు చెయి నను గోవింద
బాగు చెయి నను గోవింద...
గోవింద గోవింద... పైకితే నను గోవింద
luck మార్చి నను కరుణిస్తే తిరపతొస్తా త్వరగా చూస్తే
యేడు కొండలు AC చేస్తా... eigth wonder నీ గుడి చేస్తా
go go go గోవింద గోవింద... యేడు కొండలు AC చేస్తా...
బాగు చెయి నను గోవింద...eigth wonder నీ గుడి చేస్తా
గోవింద గోవింద... యేడు కొండలు AC చేస్తా...
గోవింద గోవింద...eigth wonder నీ గుడి చేస్తా
No comments:
Post a Comment