Friday, October 30, 2009

ప్రేమలేఖ

Listen The Song


Dl



నీ పిలుపే ప్రేమ గీతం నీ పలుకే ప్రేమ వేదం
ఆసలే బాసలయి
కలలుగనె పసి మనసునయి
కవితలు పాడి కవ్వించని
కవ్వించని... కవ్వించని...కవ్వించని

కల్లు కల్లు మూసుకున్న
హ్రుదయం తో మాటాడునమ్మ ప్రేమ
నిద్దుర చెదిరి పొయెనమ్మ
నేస్తం కొసం వెతికేనమ్మ ప్రేమ
ఆడించి పాడించి అనురాగం కురిపించి
అలరించెదే ప్రేమ
రమ్మంటే పొమ్మంటు
పొమ్మంటే రమ్మంటు
కవ్వించెదే ప్రేమ
ప్రేమలకు హద్దు లేదులే
డాన్ని ఎవ్వరైన ఆపలేరు లే

నీ పిలుపే... ప్రేమ గీతం... నీ పలుకే ప్రేమ వేదం

జాతి లేదు... మతములేదు
కట్నాలేవి కొరుకొదు ప్రేమ..
అది లేదు అంతం లేదు
లొకం అంతా తానయి ఉందును ప్రేమ
ఊరేదొ పెరేదొ కన్నొల్ల ఊసేదో
అడగదు నిన్ను ప్రేమా
నాలొనా నీవుంది, నీలొనా నేనుండి
జీవించెదే ప్రేమ
జాతకలు చూడబొదు లే
ఏన్ని జన్మలయిన వీడి పొదులే

నీ పిలుపే... ప్రేమ గీతం... నీ పలుకే ప్రేమ వేదం

No comments:

Post a Comment