Wednesday, October 28, 2009

నాలుగు స్తంభాలాట

Select The Song

Dl

చినుకులా రాలి...నదులుగా సాగి...

వరదలై
పోయి...కడలిగా పొంగు...

నీ ప్రేమ..నా ప్రేమ... నీ పేరే నా ప్రేమ...

నదివి
నీవు...కడలి నేను...
మరచిపోబోకుమా
...మమత నీవే సుమా...


చినుకులా
రాలి...నదులుగా సాగి..

వరదలై
పోయి...కడలిగా పొంగు..
నీ
ప్రేమ...నా ప్రేమ... నీ పేరే
నా ప్రేమ...

ఆకులు రాలే... వేసవి గాలి... నా ప్రేమ నిట్టూర్పులే...
కుంకుమ
పూసే... వేకువ నీవై... తేవాలి ఓదార్పులే...

ప్రేమలు
కోరే జన్మలలోనే... నే వేచి ఉంటానులే...
జన్మలు
తాకే ప్రేమను నేనై... నే వెల్లువౌతానులే...

ఆ చల్లని నీ తొడు లే

హిమములా
రాలి... సుమములై పూసి...
ఋతు
వులై నవ్వి... మధువులై పొంగి...
నీ
ప్రేమ...నా ప్రేమ... నీ పేరే నా ప్రేమ...
శిశిరమైనా
... శిథిలమైనా... విడిచిపోబోకుమా... విరహమైపోకుమా...


తొలకరి
కోసం తొడిమను నేనై... అల్లాడుతున్నానులే...

పులకరమూదే
పువ్వుల కోసం... వేసారుతున్నానులే...
నింగికి
నెల... అంటిసలాడే... పొద్దు రావాలిలే...
నిన్నటి
నీడై... రేపటి నీడై... నా ముద్దు తీరాలిలే... తీరాలు చేరాలిలే...

మౌనమై
వెలసి... గానమై పిలిచి...
కలలతో
అలసి... గగనమై ఎగసి...
ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ...
భువనమైనా
... గగనమైనా... ప్రేమమయమే సుమా... ప్రేమ మనమే సుమా...

చినుకులా రాలి...నదులుగా సాగి...
వరదలై
పోయి...కడలిగా పొంగు...
నీ
ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ...
అహ హా అహ హా అహ హా

No comments:

Post a Comment