రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : విజయ్‌ప్రకాష్
హలో రమ్మంటె వచ్చేసిందా
చెలీ నీపైన ఈ ప్రేమ
పో... పో ...పొమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
హలో రమ్మంటె వచ్చేసిందా
చెలీ నీపైన ఈ ప్రేమ
చెలీ నీపైన ఈ ప్రేమ
పో... పో ...పొమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఏ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మనిజంలా నిన్ను చూడందే
ఊరుకోనమ్మా
నా ...మనసిది... ఓ... ప్రేమ నది
నా ...గుండె తడి... నీపై... వె ల్లువై ...పొంగినది
హలో రమ్మంటె ...
హలో రమ్మంటె వచ్చేసిందా
చెలీ నీపైన ఈ ప్రేమ
చెలీ నీపైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఏ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మనిజంలా నిన్ను చూడందే
ఊరుకోనమ్మా
చరణం 1 :
24 క్యారెట్ లవ్‌లీ ప్రేమ
24/7 నీపై కురిపిస్తున్నా
ఎంత నువు నన్ను తిట్టుకున్నా
ఎవ్రీ సెకన్... నీకై పడిచస్తున్నా
ఏడు రంగులుగ ...సులువుగ విడివడిపోని
ఏడు రంగులుగ ...సులువుగ విడివడిపోని
తెల్ల... తెల్లనైన... మనసిదీ
ఎన్నో కళలుగ విరిసిన పూవుల
ఋతువై నీ కొరకే... చూస్తున్నదీ
నువ్వంటే ఇష్టమంటుంది
సరేలెమ్మంటూ బదులిస్తే ...తప్పేముంది
హలో రమ్మంటె వచ్చేసిందా
చెలీ నీపైన ఈ ప్రేమ
చెలీ నీపైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఏ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మనిజంలా నిన్ను చూడందే
ఊరుకోనమ్మా
చరణం 2:
అందమైన కలలు చూస్తూవున్నా
అందులోన నేను నీతో ఉన్నా
అంతు పోల్చలేని ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్
కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది
జీవనది... డార్లింగ్
చేతులారా గుండెను నింపుకో
చెలీ నువ్వెంత వద్దన్నా ...ప్రేమగా
పెరిగిపోతున్నా ప్రేమలోన
హలో...హలో రమ్మంటె వచ్చేసిందా
చెలీ నీపైన ఈ ప్రేమ
పో... పో ...పొమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఏ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మనిజంలా నిన్ను చూడందే
ఊరుకోనమ్మా
నా ...మనసిది... ఓ... ప్రేమ నది
నా ...గుండె తడి... నీపై... వె ల్లువై ...పొంగినది
హలో రమ్మంటె ...
వచ్చేసిందా
పో... పో ...పొమ్మంటూ నువ్వంటే
No comments:
Post a Comment